Veeresh Darshanam
Romance
మధురమైన స్మృతులతో లెక్కలేని క్షణాలు
అందమైన గురుతులతో తెలియని భావాలు
తీయనైన కలయికతో వచ్చును ప్రాణాలు
ఇవి అనుభవించని జీవితం వృధా కాదా
అమ్మ
శృంగారం
wake up
నేటి మనిషి
జలకమాడి సొగసులో జాలువారే వయసులో తిలకమిడి స్వాగతంపలికే చిన్నగా మనసులో జలకమాడి సొగసులో జాలువారే వయసులో తిలకమిడి స్వాగతంపలికే చిన్నగా మనసులో
వాన జల్లే కురిసెనమ్మా వరదలా వరవడితో వలపుముల్లే గుచ్చెనమ్మా మది ఉరవడితో వాన జల్లే కురిసెనమ్మా వరదలా వరవడితో వలపుముల్లే గుచ్చెనమ్మా మది ఉరవడితో
నిదురే రానీదూ మదిలోన మారాంచేసి నిదురే పోనీదూ నిలువునా స్మరణేచేసి నిదురే రానీదూ మదిలోన మారాంచేసి నిదురే పోనీదూ నిలువునా స్మరణేచేసి
నూనూగూ యవ్వనమా నూరేళ్ళ సంబరమా తూనీగా వయ్యారమా తుళ్ళిపడే అంబరమా నూనూగూ యవ్వనమా నూరేళ్ళ సంబరమా తూనీగా వయ్యారమా తుళ్ళిపడే అంబరమా
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాకనే కలవరమే కదా పోకళ్ళలో పొదివిన ప్రేమకూ కలకలమే కాదా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాకనే కలవరమే కదా పోకళ్ళలో పొదివిన ప్రేమకూ కలకలమే కాదా
ఎడారిలోను ఎడద కోరిక ఎన్నడు తొలగిపోదులే ఎడారిలోను ఎడద కోరిక ఎన్నడు తొలగిపోదులే
చెమరిన కళ్ళల్లో చేరిన చెలిమినే చూసావు చెమరిన కళ్ళల్లో చేరిన చెలిమినే చూసావు
ఏదురుగా నిలిచాం ఒకరికొకరిగా మౌనంగా ఏదురుగా నిలిచాం ఒకరికొకరిగా మౌనంగా
రాత్రి కల ఒకటి మనసులో నిలిచింది ధరిత్రి ఎరుగని ఒక రాగమై పిలిచింది రాత్రి కల ఒకటి మనసులో నిలిచింది ధరిత్రి ఎరుగని ఒక రాగమై పిలిచింది
ఎవరికోసం ఎదురు చూసావు ఎదలో తలచి ఎందుకోసం వేచావు ఏమరక మదిలో వలచి ఎవరికోసం ఎదురు చూసావు ఎదలో తలచి ఎందుకోసం వేచావు ఏమరక మదిలో వలచి
ఎక్కడిదో ఆ అందం మనసుకే గాలం వేసింది ఎక్కడిదో ఆ అందం మనసుకే గాలం వేసింది
అందంగాఎగురుతూ మనసున్నమనుషులకు కనులకువిందుచేయమని రెక్కలిచ్చిరెక్కలకురంగులిచ్చి అందంగాఎగురుతూ మనసున్నమనుషులకు కనులకువిందుచేయమని రెక్కలిచ్చిరెక్కలకురంగు...
గురి చేరాలంటే నలుగురి తోడ్పాటూ కావాలి గురి చేరాలంటే నలుగురి తోడ్పాటూ కావాలి
మయూరమా మదిని దోచిన వలపు వయారమా ఆహార్యమూ చూడగనే ఎదలో ఏదో యవారమా మయూరమా మదిని దోచిన వలపు వయారమా ఆహార్యమూ చూడగనే ఎదలో ఏదో యవారమా
మనసు మురిసే వేళలో మరులు విరిసెనెందుకో మనసు మురిసే వేళలో మరులు విరిసెనెందుకో
వలపంతా వర్ణించను వరసైనవాడే కావాలిగా మనసంతా చిత్రించనూ మదనుడే రావాలిగా వలపంతా వర్ణించను వరసైనవాడే కావాలిగా మనసంతా చిత్రించనూ మదనుడే రావాలిగా
కూర్చుండనీయదు కూరిమినే కూర్చుండనీయదు నిల్చుండనీయదు నీలో వలపు కూర్చుండనీయదు కూరిమినే కూర్చుండనీయదు నిల్చుండనీయదు నీలో వలపు
నిన్నటి కలలు ఏమయ్యాయి వడసి పట్టను సన్నటి కలతలూ కారణమేగా విడిచిపెట్టను నిన్నటి కలలు ఏమయ్యాయి వడసి పట్టను సన్నటి కలతలూ కారణమేగా విడిచిపెట్టను
మనసు పొరల్లో మర్మమే వెలుపలకి రాని వయసు కోరల్లో ఒదిగేసిన వలపునే చేరని మనసు పొరల్లో మర్మమే వెలుపలకి రాని వయసు కోరల్లో ఒదిగేసిన వలపునే చేరని
గుచ్చి గుచ్చి చూడగ గుర్రాలయినే కోరికలు గుచ్చి గుచ్చి చూడగ గుర్రాలయినే కోరికలు