నేటి మనిషి
నేటి మనిషి
1 min
407
సాటి మనిషికీ సాయం లేదట
జంతుముల గతి దేవుడికెరుకట
అపారమైన బుద్ది తన సొంతమట
మాంసం పెట్టిననేమిలాభం పళ్ళు లేని వాడికి
దేవుడా ఓ దేవుడా వీర నారాయణుడా!