Veeresh Darshanam
Others
పురిటి నొప్పులు పడి జన్మనిచ్చావు
కడుపు మాడ్చుకుని అన్నం పెట్టావు
బాధలో ఉన్న ప్రతీసారీ అక్కున చేర్చుకున్నావు
నిన్ను చూడకపోయినా పరవాలేదన్నావు
ఏమిచ్చినా నీ ఋణం తీరునా? అమ్మా!
అమ్మ
శృంగారం
wake up
నేటి మనిషి