Veeresh Darshanam
Others
అంతా నాదే అనుకుంటావు ఎందుకో
నీకైనా తెలుసునా , నీ జీవితం ఎవరికొరకో
అతిగా ఆరటపడి సాదించేదేది లేదని తెలుసుకో
పోదా నీ ఆత్మైన నీన్ను వదిలి చివర్లో
దేవుడా ఓ దేవుడా వీర నారాయణుడా!
అమ్మ
శృంగారం
wake up
నేటి మనిషి