STORYMIRROR

Swetcha k

Classics

3  

Swetcha k

Classics

ప్రకృతి

ప్రకృతి

1 min
2

ఊగుతున్న పచ్చని చెట్టు 

బుర్రలోని ఆలోచనల గుట్టు

ఎరుక పరచే దారి లేక 

ఎదురు చూసే మౌనపు మనసు లోతుల్లో దాగున్న అంతులేని ఎన్నో ప్రశ్నల సమాదానాలు తెలిపే వారు ఎవరో ? 

తెలియజేసే కాలం కోసం మౌనమై ఎదురుచూస్తున్నాను నేను.


Rate this content
Log in

Similar telugu poem from Classics