STORYMIRROR

Tejoram Chamarthi

Romance Others

4  

Tejoram Chamarthi

Romance Others

ప్రియురాలి అలక

ప్రియురాలి అలక

1 min
577

ప్రియురాలి ముఖం పై చేరిన చిరు అలక

ఇవ్వనా అది తీర్చిడానికి ఒక కానుక

అది తీసుకున్నక అవ్వదా ముఖం సిగ్గుల మొలక

నవుతున్న ముఖం చుస్తే శత్రువుల కినుక

తడబడుతూ చెప్తే నా మనసులో కోరిక

అవును అంటావ్ అని ఎలానూ తెల్సు కనుక

తర్వాత ఇద్దరం చేద్దాం ప్రేమ విహారం ఆలస్యం చేయక

విరహానికి ఇద్దాం ముగింపు ఇక


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance