STORYMIRROR

Tejoram Chamarthi

Romance Tragedy Others

4.5  

Tejoram Chamarthi

Romance Tragedy Others

గుచ్చుకోవడం సహజం

గుచ్చుకోవడం సహజం

1 min
300

అందమైన గులాబీ లాంటి నీ రూపం 

అందుకే కదా అయ్యా దానికి దాసోహం 

బదులు ఇచ్చావు మాటల సమూహం

పెరింగించావు నా అణువనవులో ఆరాటం 

జత చేసావ్ నా అధరమునకు నీ అధరం 

మొదలాయెను మన తనువుల పోరాటం 

నీ సొత్తులపై నా చేతులు చేసెను కదా ప్రయాణం 

నా నాసికా రుచి చూసేను నెలవంక తియ్యదనం

మొత్తం ఇచ్చావుగా నీ సొగసుల లోయల అందం 

ఆపాదమస్తకం చవి చూపి అయ్యావ్ గ మాయం 

తనువు మనసు పూర్తిగా అయ్యెను నీ వశం 

వివరణ ఇచ్చావుగా పంచుకోలేను అని జీవితం 

పూర్తిగా అర్ధం అయ్యెను లే నువ్వు చేసిన మోసం 

గులాబీ ని ఇష్టపడితే ముళ్ళు గుచ్చుకోవడం సహజం 

తెలియాలి ముళ్ళు ని తప్పించుకునే మార్గం.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance