STORYMIRROR

Tejoram Chamarthi

Romance Classics

4  

Tejoram Chamarthi

Romance Classics

దేవి

దేవి

1 min
413

ఓ దేవి ! 

మల్లె పువ్వు లాంటి నీ మనస్సు అందం

పండు వెన్నల వంటి నీ నవ్వు అందం

పాల వలే ఉన్న నీ బుగ్గలు అందం

చంద్రవంక వంటి నీ నడుము అందం

ఆరావళి శ్రేణుల వలె ఉన్న నీ సోయగాలు అందం

నేను తాకినా వేళ సిగ్గుతో నువ్వే చూసే చూపు అందం

మేని తళుకుల సోయగాలు నావి అయినపుడు నీ స్వరం ఇంకా అందం

ఇంత అందమును వర్ణించేందుకు సరిపోవునా నా మాటల సుమగంధం 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance