Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

ఓ ఉదయం

ఓ ఉదయం

1 min
3


వెలిగే వెలిగే ఓ ఉదయం........

మదిలో వెలుగే సహృదయం.........

లేలేత కిరణాలు...........

రవి సంజాతాలు..........

తడిమే తనువే నిత్యం..........

తరిమే తమస్సే సత్యం.........

తడి తడి తపనల్లో............

కలిసే మంచు కణం...........

పుప్పొడి పుష్పాల్లో...........

అరవిరిసే సొగసుల్లో...........

కదిలింది హరితగుణం...........

సుదూరం చేసే పయనం

నింగినుంచి ఆ కిరణం చేసెనే రణం.........

పుడమి వెలగాలనే కారణం.......

మురిసిపోయే హేమంతం.........

వేకువతో చీకటి అంతం.........

మెలకువలో వచ్చే కొత్త వాసంతం......


Rate this content
Log in

Similar telugu poem from Romance