STORYMIRROR

Javeed Syed

Abstract

4  

Javeed Syed

Abstract

నీతో నా స్నేహం ఎక్కడి వరకు

నీతో నా స్నేహం ఎక్కడి వరకు

1 min
454

అక్కడ వరకు

ఆకాశం లో కిరణాలు ఉన్నంతవరకు


అక్కడ వరకు

సాగరం లో చినుకు ఉన్నంతవరకు


అక్కడ వరకు

నా శ్వాసలో వెచ్చదనం ఉన్నంతవరకు


అక్కడ వరకు

అమావాస్య తరువాత పున్నమి రానంతవరకు


అక్కడ వరకు

రావణుడు లక్ష్మణ రేఖ దాటెంతవరకు


అక్కడ వరకు

వృతువుల్లో ఆకు రాలెంతవరకు


ఆక్కడ వరకు

నా పేరు విని నీ పెదాలపై చిరునవ్వు ఉన్నంతవరకు


ఆక్కడ వరకు

గుండెకు చెప్పుడు ఉన్నంతవరకు


అక్కడ వరకు

నా ఉనికి నీ జ్ఞాపకాల్లో ఉన్నంతవరకు


అక్కడ వరకు

నా ఊపిరి గాలిగా మరెంతవరకు


అక్కడ వరకు

అప్పుడు వరకు...

నా స్నేహం అక్కడ వరకు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract