STORYMIRROR

Ysurya Prakash

Romance

3  

Ysurya Prakash

Romance

నీతో జత ఒక వరం

నీతో జత ఒక వరం

1 min
202

మరుపే రావుగా ఊసులు, నీ జ్ఞాపకాల కొలువున.... 

గుర్తే రావుగా బాధలు, నీ నవ్వుల జల్లున.... 

వెలుగే చేరెనే చీకటిన, నీ ప్రేమ వలన....

స్వర్గంవలే మారిందే భూలోకం, నీ రాక చేత....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance