STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ స్నేహం...

నీ స్నేహం...

1 min
280

నీ స్నేహితనూ నేనే

నీ దాసినీ నేనే

నీ నీడనూ నేనే

నీ జాడనూ నేనే

నీకు తోడై నేనే

నీకు జోడై నేనే

నీకు కొడంత అండైనా నేనే

చివరకు గుదిబండైనా నేనే


Rate this content
Log in

Similar telugu poem from Romance