STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

నీ స్నేహమే

నీ స్నేహమే

1 min
41


నిన్ను చూడని రోజేమో లోకమంతా చీకటయితే

నువ్వు లేని బ్రతుకయితే అసలు సాద్యమేనా...

క్షణ క్షణము నీ కలలే ఊహలన్నీ నీ ఊసులే

పగలంతా నీ ద్యాసే రాత్రయినా నువ్వు వీడవులే..

నా నడకంతా నీ కొరకేనా మనసంతా నీ మమతే

నీ స్నేహమే నా శ్వాసఅయితే నీ ఊపిరే నా ప్రాణం...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance