STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ రూపం...

నీ రూపం...

1 min
233

నా కన్నులు చూసే వెలుగు నీ రూపమే

నా వీనుల్లో అమృతం నీ స్వరమే

నా పెదవులు జుర్రే తేనెలు నీ పేరు ఏ

నా ఎదలయలో సవ్వడి నీ రూపమే 

ప్రియతమా...తలపులన్నీ నీవే

      తపనలన్నీ నీ కోసమే...



Rate this content
Log in

Similar telugu poem from Romance