STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ చెలిమి కై...

నీ చెలిమి కై...

1 min
385

నీ ఊసుల సునామీ తట్టుకోలేననుకున్నా

నీ ఊహల ఉప్పెనలో నుండి బయటపడలేకున్నా

నీ ఊరట బాసట మరువలేకున్నా 

నీ ఊపిరాడనివ్వని ఉబలాటం కళ్ళల్లో మెదులుతున్నా

నీ చెలిమికై ఆరాటం రెప్పవేయనీకున్నా

నీకై నామది పుస్తకంలో కవితలల్లుకుంటూ

కాలమెలాగో వెలార్చుతున్నా....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance