STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నేస్తమా...

నేస్తమా...

1 min
220

నీ హృదయంలో లయగా...........

నీ శ్వాసలో ఊపిరిగా...........

నీ మనసులో జ్ఞాపకంగా...........

ఇలా నీలో ఉండిపోనా...........

ఓయ్.........

నీతో నడవాలి అని ఉంది..............

నడక ఆగేవరకు............

ఓయ్...........

నీతో ఉండాలి అని ఉంది.............

ఊపిరి పోయేవరకు...........

మనసంతా మయూరమే............

నీ మాటలు సంగీత సరాగాలుగా............

నా చెంతకు చేరితే.............

నా మది సంగీతంలో వినిపించే.............

ప్రతి రాగం నువ్వే.............

ఓయ్...........

నీతో బ్రతకాలి అని ఉంది............

బ్రతుకు దాహం తీరే వరకు............

ఓయ్.............

కలిసి నడవాలి అని ఉందిరా..........

కాటికి చేరే వరకు............

నీ చిలిపి మాటలే చెలిమికి బలం...........

చేరువవుతుంది మన స్నేహం..........

చెరిగిపోదు మన బంధం............

చిరకాలం పదిలం...........

ఓయ్............

ఉంటావా చివరి వరకు నాతో.............

నా ప్రియ నేస్తమా..............


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance