STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నేస్తమా...

నేస్తమా...

1 min
320

తల్లడిల్లుతోంది నామది

ఎందుకో తెలుసుగా నీకది

చెప్పాలనుకున్నా చెప్పలేని సంగతి

దాయాలన్నా దాగేవిషయమూ కాదది 

మెలిపెడుతోన్న మౌనవేదనిది

సాయంరాలేని అచేతనస్థితి నాది

కాలం కలిసిరాని స్నేహమే మనది

మన్నించిసాగిపో నేస్తమా చల్లనిమనసు నీది...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance