నేస్తమా...
నేస్తమా...
నా చేతిలో ఉన్న పువ్వు
నీ చేతిలో పెట్టి .....
అడుగుతున్న నీ చిరునవ్వు
ఎప్పుడు నా ముందు ....
ఈ రోజా పువ్వులా విచ్చుకొని
పూయిస్తూ ఉండాలని....
నేను నీ నుంచి కోరుకునేది
ఒక్కటే నా ప్రియ నేస్తమా.....
నువ్వెప్పుడూ ఇలా చిరు నవ్వులు
చిందిస్తూ ఉండాలని.....
ఆ నవ్వును చూసి నా మనసు
జుంటు తుమ్మెదలా నీ చుట్టూ
గింగిరాలు తిరగాలని......
.. సిరి ✍️❤️

