నాట్యం...
నాట్యం...
ఎదురాయె గురువైన దైవం....
మొదలాయె మంజీర నాదం....
గురుతాయే కుదురైనా నాట్యం
గురు దక్షినై పోయే జీవం....
నటరాజ పాదాన తల వల్చనా...
నాయనాభి షేకాన తరియించనా...
సుగమము రసమయి...
నిగమము భరతము గానా.....
నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగే ఎన్నో హంసనంది రాగాలై....
వేదం.. అణువణువునా.. నాదం....
