STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా ఉపిరి 💔💔💔

నా ఉపిరి 💔💔💔

1 min
387

నీతో నేను వేరయ్యానంటూ కోపంగా 

నా ఊపిరి శాపంగా మారిందే..‌

నువ్వే నన్ను వదిలేవంటు ఆవేశంగా 

మేఘం కూడా నిప్పుల్నే చల్లిందే...

గలగల నీ మాటలు కంటే నాకు 

ఏది ఇంకా ఎక్కువ కాదే..

నీ మాటే ఇకా వినపడదంటే మారి  

నా గుండె కి చప్పుడు లేదే...

ఈ జన్మకి కావలసిన మాటలు 

అన్నింటి మాట్లాడేశాననుకున్నా..

ఒక్క మాటైనా చెప్పాక ఇక్క పై 

 నీ మాటలని మౌనంలో కలిపెశావా..

ఒకటయ్యాక ఒంటరిగా ఉంటె ఆ ప్రాణం 

సూన్యం లోను నీ ప్రేమని వేతికిందే...

నీ మౌనం లోను నీ ప్రేమని పొందని 

ఆ హృదయం ఉన్నటుంది తన ఊపిరి నే ఆపిందె..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance