STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసుకే....

మనసుకే....

1 min
368

మనసే...

మనసే నీకోసం ముందుకు తోస్తుందే

అరెరే అని కొంచం చెంత చేరవే

మొత్తం నీ ధ్యాసే నింపేసుకున్నానే

నిత్యం నీ ఊసే వెంటాడెనే

ఏమి పిల్లరా మాయే చల్లెరా

తార జువ్వరా మెరిసెరా

అబ్బో ఏం కళ్ళురా విరిసే హరివిల్లురా

రంగులే నింపెరా నా మనసే కే



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance