STORYMIRROR

Ambica Lakshmi

Classics Fantasy Children

4  

Ambica Lakshmi

Classics Fantasy Children

మనసు

మనసు

1 min
246

ఓ మనసా

నేను చెప్పిన మాట వినదు

అందాలకు లోంగుతుంది

ఆశలకు వంగుతుంది

కోరికకు లోనౌతుంది

కొన్ని కొన్ని సార్లు మన మనుగడనే ప్రశ్నిస్తుంది

ప్రతి పనికి అవునా కాదా అని తికమక పెడుతుంది

మొహమాట పడుతుంది

మనశాంతిని దూరం చేస్తుంది

అన్నిటినీ అదుపులో పెట్టుకోవాలి అంటే అది కేవలం మనసుకు మాత్రమే సాధ్యం

మన ఇంద్రియాలను కూడా అదుపు చెయ్యగలిగే శక్తి కేవలం మనసుకి మాత్రమే ఉంది



Rate this content
Log in

Similar telugu poem from Classics