STORYMIRROR

Sai Bharadwaj

Inspirational

4  

Sai Bharadwaj

Inspirational

మనం ఇలానే ఉంటాం

మనం ఇలానే ఉంటాం

1 min
268

ఒకరిని బండి నడపమంటాం,

మరొకరిని ఇల్లు తుడవమంటాం


ఒకరిని గులాబీ రంగు వేసుకోవద్దు అంటాం,

మరొకరిని చిన్న బట్టలు వేసుకోవద్దు అంటాం


ఒకరిని బండి నేర్చుకోమంటాం,

మరొకరిని ఇంటి పని నేర్చుకోమంటాం


ఒకరిని ఏడవద్ద అంటాం,

మరొకరిని బయటకి ఎక్కువగా వెళ్ళద్దు అంటాం


ఎవరిని ఎలా పెంచాలి అనే నిబంధనలు ఉన్నంత కాలం,

మనం ఇలానే ఉంటాం


Rate this content
Log in

Similar telugu poem from Inspirational