మౌన రోదన ఓ ప్రియతమా వినుమా
మౌన రోదన ఓ ప్రియతమా వినుమా


నీ పరిచయం నాకో వరం...
నీ నవ్వు తీర్చె నా మదిలోని భారం....
నువ్వే నా ఆచారం....
నీ కోపమే నాకు గ్రహచారం....
నీ మాటే నాకు ఓంకారం....
చూట్టేయాలనిపిస్తూంది నీతో ప్రేమకు శ్రీకారం....
కాని నువ్వు చేయట్లేదుగా అందుకు సహకారం.....
అందుకేగా నాకీ విచారం.....
తెరచాప లేని పడవ లాంటిది నా ఈ సంసారం.
నువ్వేలే దానికి ఆధారం.
నువ్వు కాదంటే కాదా నా మనస్సు కలవరం.
అసలు ఎందుకు అయ్యానో గరమ్ గరమ్.
అందుకే నీ నుంచి జరిగా నే దూరమ్ దూరమ్
అయినా ప్రేమిస్తున్నాను న్నినే మేరే ఓ సనమ్.
రగిల్చావు నా గుండె లోన ప్రేమ విద్వేషా సాగరం.
నీతో గడిపిన ఆ సమయం నాకు మరో జీవన్ మరణం.
కనీసం నీ పేరైన అవుతుందా నాకు దమనం.
ప్రయత్నించిన ప్రతిసారీ అనిపిస్తుంది ఇది ఒక అంతులేని గగనం.
అయినా ఈదుతూన్నను ఈ జీవిత దుఃఖాః సాగరం.
గడిపేస్తున్నాను నీ జ్ఞాపకాలతో నా ఈ జీవిత క్షణ , క్షణం.