లవ్
లవ్

నిద్ర లేచాక కళ్ళు వెతికే మొదటి కాంతి
కంఠం లో ధ్వనించే మొదటి శబ్దం
మది లో మెదిలే మొదటి ఆలోచన....ఆమె
ఆ క్షణం నుంచి ఆమె మాట తన మది ని చేరేదాక , తన రూపం ఆమె కళ్ళ లో చూసేదాక, ఆమె ని తాకే గాలి తనకి ఊపిరి పోసేదాకా తన ప్రపంచం అంతా ఆమె....