Ambica Lakshmi
Drama Romance Fantasy
బాధలో ఉన్న ఆనందంలో ఉన్న
ఆవేశంలో ఉన్న ఆలోచనల్లో ఉన్న
నా అనుకున్న వారు అక్కున చేర్చుకుని
ఒక కౌగిలి ఇస్తే చాలు
బాధ తరుగుతుంది ఆనందం పెరుగుతుంది
ఆవేశం అంతం అవుతుంది ఆలోచనలు ఆవిరౌతుంది
ఆ కౌగిలిలో ఈ ప్రపంచాన్నే మర్చేపోయేంత మాయ ఉంది
ప్రియ
జీవితం
నిజం
ప్రశాంతత
యుద్ధం
ఆమె
ఉనికి
ఏ కాంతం
మనసు మంచితనం
ఇదే సంతృప్తి
మమతలు మాయమాయెనే.... మనుషులు దూరమాయెనే.... మమతలు మాయమాయెనే.... మనుషులు దూరమాయెనే....
ఆదుకునే వయసులో అడుక్కునే దుస్థితా చదువుకునే పిల్లలకు చాయందించే ఆదుకునే వయసులో అడుక్కునే దుస్థితా చదువుకునే పిల్లలకు చాయందించే
మాతృమూర్తి గర్భాన మహాలక్ష్మివై జన్మించావు మాతృమూర్తి గర్భాన మహాలక్ష్మివై జన్మించావు
గలా పారు వంపుసొంపుల గంగమ్మా! కిలకిలా పాడు మధుర మాధుర్య గలా పారు వంపుసొంపుల గంగమ్మా! కిలకిలా పాడు మధుర మాధుర్య
వినీలకాశపుటంచున సంప్రదాయపు వృక్షశాఖకు వ్రేలాడే కట్టుబాట్ల పంజరంలో బందీనై ఉన్నా! వినీలకాశపుటంచున సంప్రదాయపు వృక్షశాఖకు వ్రేలాడే కట్టుబాట్ల పంజరంలో బందీనై ఉ...
పాలమొగ్గలు పుష్పించిన కొమ్మా... మంచుపూవులు విరబూసిన రెమ్మా... పాలమొగ్గలు పుష్పించిన కొమ్మా... మంచుపూవులు విరబూసిన రెమ్మా...
ఆ నేస్తం ఆ నేస్తం
ఓ సుఖ అన్వేషిదుఃఖ నివాసి, నీవు నిరంతరం భ్రమలో బ్రతికే అత్యాసి ఓ సుఖ అన్వేషిదుఃఖ నివాసి, నీవు నిరంతరం భ్రమలో బ్రతికే అత్యాసి
రామకృష్ణ జానకి పుత్రస్య సూర్య భార్గవ నామధేయస్య రామకృష్ణ జానకి పుత్రస్య సూర్య భార్గవ నామధేయస్య
ఉదయపు సంధ్యారాగం చెప్తోంది శుభోదయం. ఉదయపు సంధ్యారాగం చెప్తోంది శుభోదయం.
పయనం సాగును ప్రతిపూటా, ఆగదటా ఆహారపు వేటా పయనం సాగును ప్రతిపూటా, ఆగదటా ఆహారపు వేటా
తేనీ ఒక కార్యంబు నాకు కీర్తి ప్రతిష్టల్ .. తేనీ ఒక కార్యంబు నాకు అష్ట ఐశ్వర్యముల్ .. తేనీ ఒక కార్యంబు నాకు కీర్తి ప్రతిష్టల్ .. తేనీ ఒక కార్యంబు నాకు అష్ట ఐశ్వర్య...
స్నేహం విలువ స్నేహం విలువ
మగువా! ఓ మగువా! అందాల కలువా! మగువా! ఓ మగువా! అందాల కలువా!
కవుల కనీనికలు కవనాలనుకనగానే విచ్చుకుంటాయ్ కవుల కనీనికలు కవనాలనుకనగానే విచ్చుకుంటాయ్
లోకమంతా నాకు సోకమైపాయెరో లోకులంతా నేడు కాకులై పాయెరో లోకమంతా నాకు సోకమైపాయెరో లోకులంతా నేడు కాకులై పాయెరో
బిత్తరపోయియేడ్చెకనిపించగపుట్టినరోజుయింటిలో బిత్తరపోయియేడ్చెకనిపించగపుట్టినరోజుయింటిలో
పురిటిలోన చిరునవ్వే చిందించే అమ్మతనం తోడుకున్న పెరుగులోన కనిపించే కమ్మదనం పురిటిలోన చిరునవ్వే చిందించే అమ్మతనం తోడుకున్న పెరుగులోన కనిపించే కమ్మదనం
ఆకాశవనంలో పూసిన జాబిల్లి నీకై రానా ఐరావతం ఎక్కి ఆకాశవనంలో పూసిన జాబిల్లి నీకై రానా ఐరావతం ఎక్కి
పాలబుగ్గల పసివాడు పొత్తిళ్ళలో ఎనలేని ఆనందం తల్లికళ్ళలో తండ్రిమదిలో ఉప్పొంగినగర్వం తా పాలబుగ్గల పసివాడు పొత్తిళ్ళలో ఎనలేని ఆనందం తల్లికళ్ళలో తండ్రిమదిలో ఉప్పొంగ...