STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

జత...

జత...

1 min
365

మదికి రావాలనే వుంది

సమయమే కుదరకుంది

జత కలవాలనే వుంది

అడుగు పడలేకుంది

రెప్పవాలకుంది

జామురేయి దాటిపోతుంది

నిదురమ్మ ఒడిలో

చెలిజోలలో

హాయిగ నిదుర పొమ్మంది

కలలన్నీ కనమంది

నిజమయ్యే రోజొకటుందంది...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance