Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

జ్ఞాపకాల చిత్రాలు

జ్ఞాపకాల చిత్రాలు

1 min
291


మోయ'లేని నీటికుండ..మోయవలసి ఉన్నది..! 

నా కోసం కాకుండా..బ్రతకవలసి ఉన్నది..! 


అమృతమధుర భావనలకు..అద్దమెచట నేస్తం.. 

ప్రేమవిలువ కనులతోనె..చెప్పవలసి ఉన్నది..! 


కోపానికి సాటివచ్చు..విషముందా వేరే.. 

చెలిమికొరకు ప్రాణాలను.. పెట్టవలసి ఉన్నది..! 


పత్తిగింజ నాటి చేను..తడపకుండ ఎలాగ.. 

జారు చెమటబొట్టు వెలను..కట్టవలసి ఉన్నది..! 


ఏ కర్మకు ఆ కర్మయె..జ్ఞానమిచ్చు నెంతయొ.. 

అనుభవాల సారమునే..పట్టవలసి ఉన్నది..! 


జ్ఞాపకాల చిత్రాలను..తుడపడమే కష్టము.. 

పరిమళించు ఈ'క్షణమున..నవ్వవలసి ఉన్నది..


Rate this content
Log in

Similar telugu poem from Romance