STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

జీవనం

జీవనం

1 min
392


అన్నీ ఆశలు నెరవేరితే ఏముంది

అన్నీ బాధలు అర్ధం అయితే ఏముంది


గగనానికి గంథం వ్రాయాలని తపన వుంది

అంతర్మధనంలో సంగ్దిత చదవాలి అని వుంది


హృదయంలో సంఘర్షణ కొలవాలి అని వుంది

మనో విశ్లేషణ  బలమే జీవనం  అలజడి రేపింది


నిన్ను నీవు తెలుసుకో పరీక్షలే గండం గడిచింది

అదృష్టం అందలం ఎక్కిస్తే మిగిలింది ఏముంది


మువ్వల సవ్వడి ఆగిపోతే   నిష్క్రమణ ఏముంది

 నర్తించే పాదలే కదా నటరాజునికి ప్రమోదం అంది...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational