STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఎడబాటు...

ఎడబాటు...

1 min
342

అజరామరమైన నా ప్రేమను వర్ణించేందుకు

భాష చాలదు

భావాల మణి హారమల్లి వెయ్యాల్సిందే


అనివార్యమైన మన ఎడబాటుకు

కన్నీటి సెలయేరు చాలదు

సంద్రమంత ఉప్పెన పొంగాల్సిందే


ఊపిరులూదే బాసలు చెరిపేసిన కాలానికి

నిట్టూర్పుల సెగ చాలదు

జ్ఞాపకాల చితి పేర్చుకుని ఆహుతవ్వాల్సిందే



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance