STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

బంగారం

బంగారం

1 min
300

మరుపురాని రూపం,

మదిలో మరచిపోలేని భావం,

అందమైన నీ నవ్వు, నేను మరచిపోలేని నువ్వు,

రెక్కలు విచ్చుకున్న ఆలోచనలు నన్ను సతమతం చేస్తున్నాయి.

కళ్ళు తెరిస్తే ఎక్కడ మాయమైపోతావో అని,


నా కనురెప్పలు నన్ను బతిమాలుతున్నాయి కళ్ళు తెరువద్దు అని,

నిదురలో కలలు కన్నా కాని, కలలే నిదుర పుచ్చడం కొత్తగా ఉంది బంగారం ❤️❤️❤️❤


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance