STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

భావలెన్నో

భావలెన్నో

1 min
112

మనసులో దాగిన భావాలెన్నో


పెదవులలోనే ఆగిపోయిన మాటలెన్నో


ఆర్తిగా కలవాలనుకున్న చూపులెన్నో


చూపులతోనే ఆగిపోయిన ప్రేమలెన్నో


గుండె మరవలేని గాయాలెన్నో


మూగబోయిన మనసు రాసే గేయాలెన్నో


మరువలేని మనసు పాడే మౌనరాగాలెన్నో


కన్నీరు చెప్పలేని కథలెన్నో


కనులు చేరలేని కలల తీరాలెన్నో


Rate this content
Log in

Similar telugu poem from Romance