STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అత్మీయత..‌

అత్మీయత..‌

1 min
406

ఓయ్.........!!

మధుర ఊహలతో మైమరచిన మనసు..........

ఆనంద లోకాలలో హాయిగా ఊరేగుతుంటే...........

ఆత్మీయత నిండిన అనుబంధాన్ని ఇస్తానంటే...........

ఆనందంతో నగుమోము సిగ్గుల నవ్వులు...........

విరబూయకుండా ఎలా ఉంటుందోయ్...........

నా ఆత్మీయ ప్రియ నేస్తమా..............!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance