Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

అపురూపం

అపురూపం

1 min
2

సిగ్గుపూల రాజహంస..హాసమెంత అపురూపం..!

చెలి కన్నుల అనురాగపు..రాగమెంత అపురూపం..!

చెలితలపుల దుమారమే..ఎదలోయల హిందోళం.. 

తన సన్నిధి అందుతున్న..గంధమెంత అపురూపం..! 

మనోహరుడు ఏవేళన..ఏ రూపున దరిజేరునొ.. 

తనజతలో మంచుపూల..పవనమెంత అపురూపం..! 

కాంతిసిరుల వానంటే..తన వలపుల సింధూరం.. 

ఆ వెన్నెల పందిరివై..భోగమెంత అపురూపం..! 

మైమరపుల లోకంలో..మయూరమే మానసమా.. 

బంధాలకు అతీతమౌ..నాట్యమెంత అపురూపం..! 

Rate this content
Log in