అందమైన సృష్టిని ఆశ్వదిద్దాం
అందమైన సృష్టిని ఆశ్వదిద్దాం
ఎన్నోఎన్నెన్నో అందలేన్నెన్నో ఈ సృష్టిలో
కనుచూపుమేర భూమ్యకాశముల కలయిక అందం
కిలాకిలమని చెప్పే పక్షుల ముచ్చట్లు అందం
పచ్చని పైరుని వెచ్చని కౌగిట ఊగిసలాడే
హృదయం అందం
చల్లని నీటిలో చిందులువేసే అల్లరి అందం
పంటకి నీళ్లిచ్చేందుకు పరుగెత్తుకు వచ్చే
రూతుపవనం అందం
వెలుగిచ్చే సూర్యుడు అందం
రాత్రి వచ్చే చీకటి అందం
మొలకెత్తే విత్తు అందం
చెట్లు అందం ఆకలితేర్చే పండ్లు అందం
ఈ సృష్టిని ఆస్వాదిస్తే సర్వం అందం
