STORYMIRROR

Dr. Mallikarjuna C

Inspirational

4  

Dr. Mallikarjuna C

Inspirational

అమ్మ ఙ్ఞాపకం

అమ్మ ఙ్ఞాపకం

1 min
295

అమ్మను చూసిన పాపాయి మోములో చిరునవ్వు ఎందువల్ల?

పసిమనసు చూసే మొదటి ప్రత్యక్షా దేవత అమ్మ కనుక 

అమ్మకు ఎవరు నేర్పారు ఇంత నిస్వార్తనగా ఉండమని? 

ఆలా ఉండడం ఈ సృష్టిలో ప్రతి అమ్మ ప్రాణికి భగవంతుడు ఇచ్చిన వరం 

ఈ సృష్టిలో నిస్వార్ధగ నీకు ప్రేమను పంచేది , నీ మేలుకోరేది అమ్మ మాత్రమే 

కలుషితమైన మనుషుల మధ్య సర్వోత్తమ ప్రేమను చూపడం అమ్మకు మాత్రమే సాధ్యం 


అమ్మ ఋణం ఎలా తీర్చుకోగలం ?

మరో జన్మంటూ ఉంటె అమ్మకు అమ్మ అవ్వడం తప్ప 

నిన్ను నిన్నుగా ప్రేమించేది అమ్మ మాత్రమే 


Rate this content
Log in

More telugu poem from Dr. Mallikarjuna C

Similar telugu poem from Inspirational