STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

అలాపనలు

అలాపనలు

1 min
369

ఆలాపనలు

కాల గమనాలు మారుతున్నాయి.

ఋతువుల ప్రకృతి ప్రవర్తులు మారుతున్న యి.


ఉషోదయాలు

వెలుగు రేఖలతో మారుతున్నాయి.

కటిక చీకటి

మిషిని కఠిన్యంగా మారుతుంది.


నాలో నేను అంకురం

మనుషులు చేసిన సమాజ గూటిలోంచి

చీకటి చీల్చుకొని

అప్పుడప్పుడు వెలుగు రేఖలో

స్వేచ్ఛగా భావన భ్రమణంలో

అక్షరాలను పోగు చేసుకుని

జీవితపు విలువ అవ్వాలని

కొత్త ఆనందాలను పొందపరిచి

లోక సంతోషి నవ్వాలని

సీతాకోక చిల కలా

అందరిలో అబ్బురమవ్వాలని

నాలో నేను నన్ను నేను

మనసాక్షితములో

 సంక్షిప్త సంతృప్తి నిచ్చలనై....!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational