STORYMIRROR

Ambica Lakshmi

Abstract Classics Inspirational

4  

Ambica Lakshmi

Abstract Classics Inspirational

ప్రయాణం

ప్రయాణం

1 min
353

జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది

కొన్ని ముళ్ళ వైపు 

మరి కొన్ని పూల వైపు

కొన్ని జీవితానికి గుణపాఠం నేర్పిస్తాయి

కొన్ని మనం నేర్పించేలా చేస్తాయి

సాఫీగా వెళ్తున్న జీవితంలోకి రహదారి వస్తుంది

మాయ చేసి మబ్బి పెట్టీ కొంత మందికి 

తియ్యటి జ్ఞాపకాలని ఇస్తుంది

కొంత మందికి జ్ఞాపకాలే లేకుండా చేస్తుంది

మర్చిపోకు మిత్రమా జీవితంలో దారులు ఎంచుకోవడం ప్రయాణం సాగించడం అంత సులువు కాదు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract