STORYMIRROR

Ambica Lakshmi

Classics Fantasy Children

4  

Ambica Lakshmi

Classics Fantasy Children

అతీత శక్తులు

అతీత శక్తులు

1 min
275

నమ్మలేనివి

అద్భుతమైనవి

అసాధారణమైనవి

మైమరిపించేది

కళ్ళతో చూసినవి కూడా నమ్మలేము

చూడనివి అన్ని అబద్ధాలు కాదు

ప్రతి వ్యక్తిలోను శక్తులు ఉంటాయి

శక్తిని యుక్తితో ఉపయోగిస్తే అన్ని అద్భుతాలే.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics