Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Abhilash Myadam

Classics

4.7  

Abhilash Myadam

Classics

జనని భాష

జనని భాష

1 min
232

పద్యం:

అమ్మ నాన్న యంటె యాప్యాయత గలుగు

మమ్మి డాడి యనెడి మంత్రమేల

జనని భాష బొందు సౌభాగ్య సంపద

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!

భావం:

తల్లీ భారతీ (సరస్వతీ) ! మమ్మీ డాడీ అని పలుకుతే ఎలా? అమ్మ నాన్న అని పలికినపుడు ఎంతో ఆప్యాయత కలుగుతుంది, మన మాతృభాష సౌభాగ్య సంపద పొందుతుంది.

Rate this content
Log in

Similar telugu poem from Classics