STORYMIRROR

Dinakar Reddy

Abstract Children Stories Drama

3  

Dinakar Reddy

Abstract Children Stories Drama

విక్రమార్క

విక్రమార్క

1 min
174

విక్రమ్! నీ గతాన్ని గుర్తు తెచ్చుకో. నువ్వు పూర్వ జన్మలో విక్రమార్క మహారాజువి. 

విక్రమ్ కి ఇన్స్టాగ్రాం లో భట్టి అనే అతను మెసేజ్ చేశాడు.


తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా ప్రొఫైల్ క్రియేట్ చేసి ప్రాంక్ ప్లాన్ చేస్తున్నారని అనుకున్నాడు.


ఓ రోజు సాయంత్రం విక్రమ్ అలా బైక్ మీద వెళుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి బైక్ ఆగిపోయింది.


చూస్తుంటే అది నిర్మానుష్యమైన ప్రదేశంలా ఉంది. స్మశానం ఉన్న చోటు కావడంతో సాయంత్రాలు ఆ మార్గంలో ఎవ్వరూ ఎక్కువగా వెళ్ళరు.


దూరంగా మర్రి చెట్టు కనిపించింది. విక్రమ్ కి అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది. అతను అక్కడికి వెళ్ళగానే భేతాలుడు అనే వ్యక్తి నుండి వీడియో కాల్ వచ్చింది.



Rate this content
Log in

Similar telugu story from Abstract