STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

విజయవాడ ఎండలు

విజయవాడ ఎండలు

1 min
219

విజయవాడ: ఎండాకాలం వస్తోంది.

నేను : నేను జైసల్మీర్ ఎండలు చూశాను. రాజస్థాన్ లో ఉన్నాను. అసలు జైసల్మీర్లో వేడి ఉంటుందీ. సమ్మర్ సార్ సమ్మర్ అంతే.

ఇక మీ ఎండలు అంటారా. నేను పెద్దగా పట్టించుకోను అని చలువ కళ్లద్దాలు పెట్టుకున్నాను.

Summer arrived. Even temperatures at night time are around 35°c. 

ఓ చేత్తో గొడుగు. మరో చేతిలో కొబ్బరి నీళ్లు పట్టుకున్నాను. చెమటలు తుడుచుకోవడానికి ఓపిక లేదు.

విజయవాడ : ఇప్పుడు చెప్పండి సార్. ఏదో ఎండల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంది?

నేను : నేనేదో ఊరికే అన్నాను అయ్యా. మీరు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. మీకు దణ్ణం పెడతాను.

కాస్త మా మీద కనికరించండి.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract