STORYMIRROR

Dinakar Reddy

Abstract Children Stories Inspirational

3  

Dinakar Reddy

Abstract Children Stories Inspirational

శక్తి మాన్

శక్తి మాన్

1 min
263

శక్తి మాన్ కీ ఆర్య మాన్ కీ పోటీ జరుగుతోంది. శక్తి మాన్ ఆర్య మాన్ లలో కేవలం ఒక్కరు మాత్రమే విజయం పొందుతారు. ఆర్య మాన్ ఎందుకిలా శక్తి మాన్ మీద దాడి చేస్తున్నాడో అర్ధం కాలేదు శక్తి మాన్ కి.


అయితే శక్తి మాన్ తెలివిగా అతడిని ఒక గుహ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆ గుహ ద్వారం చాలా చిన్నదిగా ఉంది. శక్తి మాన్ చాలా చిన్నగా మారి అందులోకి దూరి లోపలికి వెళ్ళాడు.


ఆర్య మాన్ గుహ ద్వారం వద్ద చిక్కుకుపోయాడు. శక్తి మాన్ ఆర్య మాన్ చేతికి ఉన్న డార్క్ గొలుసును తెంపివేశాడు. ఆర్య మాన్ డార్క్ ప్రభావం నుండి బయట పడడంతో ఇద్దరూ కలిసి డార్క్ ను అంతం చేయడానికి వెళ్లారు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract