parimala seshu

Romance Fantasy Thriller

4  

parimala seshu

Romance Fantasy Thriller

నాప్రాణంచేరింది నీలోన పార్ట్ 1

నాప్రాణంచేరింది నీలోన పార్ట్ 1

3 mins
339


అదొక బాయ్స్ హాస్టల్. రెండు రోజుల్లో జరిగే రేస్ కోసం అందరూ ఎదురు చుస్తునారు. ఎలాగైనా వాడిని 

ఓడించాలి అని కొందరు చుస్తునారు. ఇంతకీ రేసింగ్ 

హీరో ఎవరో చెప్పలేదు కదు. అధర్వ్ తను రేసింగ్ లో 

కి దిగితే ఎవరైనా ఓడిపోవాల్సిందే. ఈ రోజు తనని 

ఓడించడానికి భారీ సన్నాహాలు చేస్తున్నాడు విక్రమ్. 


ఎన్నో సార్లు అధర్వ్ తో రేసింగ్లో ఓడిపోయాడు. 

*****-****


ఇక్కడ గర్ల్స్ హాస్టల్ లో ఒకటే చర్చ. విక్రమ్ కి అధర్వ్ 

కి మళ్ళీ రేసింగ్ ఎలాగైనా కాలేజీ మానేసి వెళ్ళి 

చూసే ప్లాన్ లో వున్నారు. స్వప్న, శృతి.అది కూడా 

వస్తుంది ఏమో అని అడగవే అంది శృతి. ఆమ్మో 

నాకు భయం నువ్వే అడుగు అంది స్వప్న. ఈ లోగ 

వాళ్ళు మాట్లాడుకునే అమ్మాయి వచ్చింది. ఆముక్త. 

ఏంటే ఏదో రేస్ అంటున్నారు అంది.అబ్బే ఏమిలేదే. అని తడబాటుతో చెప్పారు. 


చెప్పండి అని గట్టిగ అరిచింది. అధర్వ్ కి విక్రమ్ కి రేసింగ్ వుందే. కాలేజీ మానేసి, చూద్దాం అని మేమనుకున్నాము.నువ్వు వస్తావు ఏమో అని.నో రేసింగ్ కా నేను రాను. అలాటివి నాకు ఇష్టం ఉండదు అని తెలీదా మీకు. నేను రాను, మీరు వెళ్ళద్దు అంది. చికాకు గా. 


***************


వీడెంటిఇంకా రాడు అని దినేష్ అంటున్నాడు. కిరణ్ తో.హాస్టల్ బయటకు నించుని వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో పల్సర్ బైక్ మీద 

నుండి ఒక  అబ్బాయి దిగాడు.


క్రీం కలర్ డెనిమ్ జాకెట్ తోరెడ్ షార్ట్ తో ఒక హ్యాండ్ సామ్.హాయి రా ఇక్కడ ఉన్నారేంటి.నేను లోపల కి రానా ఇక్కడేం చేస్తున్నారు అన్నాడు. ఈ రోజు రేసింగ్ లో జాగ్రత్త రా.విక్రమ్ ఏదో చేస్తున్నాడు అని నా అనుమానం. 


వాడు ఏమి చేస్తాడు.నాచేతుల్లో చాలా సార్లు ఓడిపోయాడు. 


ఇంతలో ఒకడు రొప్పుతూ వచ్చాడుఅధర్వ్ అంటూ. 


ఏంట్రావిక్రమ్ ఈ సారి కొండల్లో రేసింగ్ చేద్దాం అని 


ప్లాన్ చేసాడు రా నువ్వు వెళ్ళకు అని చెప్పాడు. 


నో వే వెళ్ళి తీరాల్సిందే అన్నాడు. పదండ్రా లోపలికి 


వెళ్దాంఆకలి వేస్తోంది.పైగా బాగా అలిసిపోయాను 

జిమ్లో. కాంటీన్ కి వెళ్ళి తిందాము అనే టైం కి .


 బ్లూ డ్రెస్ లో ఒక అమ్మాయి ఆయాసపడుతూ 

అధర్వ్ కి డాష్ ఇస్తుంది.ఓహ్ సోరి అనిచూసే లోపు 

వున్నదిఅధర్వ్.నువ్వా అని ఒక్కసారి ఆశ్చర్యంగా చూసింది. నీకా సోరి చెప్పింది.నువ్వని తెలిస్తే 

చెప్పేదాన్ని కాదు అంది. 


అబ్బా నీ సోరి లు అక్కర్లేదు అనేసి వెళ్ళిపోయారు ఇద్దరు.ఎందుకు రా ఇద్దరు, చూస్తేనే గొడవ పడతారు అన్నాడు వాళ్ళ ఫ్రెండ్, ఏమో రా దాన్ని చూస్తేనే చికాకు అన్నాడు. 


ఇంకా ఆముక్త కూడా వీడెంటి పొద్దున్నే.ఈ రోజంతా 

నాకు ఎలా ఉంటుందో అని మొబైల్  తీసి ఒక కాల్ 

చేసింది. 📞📞📞  


హాలో ఎక్కడున్నావు రా అని. ఆఫీస్ లో వున్నాను 

అన్నాడు. ఓహ్ సరే లే తర్వాత చేస్తా అని కాల్ 

కట్ చేస్తుంటే అడిగాడు, ఏమైంది రా అని. నాకు 

అదోలా వుంది అంది. అమ్ము ఎమైంది అమ్ములో కొంచం ఏడుపు స్వరం అమ్ములో మొదలుఅయింది.  


బంగారం, చెప్పు ఏమైంది వాడు ఏమైనా అన్నాడా. 

లేదు రా అంది.ఇంకేంట్రా మరి.

నాకు భయంగా వుంది అంది.అమ్ము. 


దేనికి రా భయం అన్నాడు.ఈ లోగ ఎవరో అమ్ము కాలేజీ కి టైం అవుతోందిరా.అని పిలవడం తో నేను మళ్ళీ కాల్ చేస్తా అని కట్ చేసి రూమ్ కి వెళ్ళింది. దిగులు గా ఉండడం చూసి 


స్వప్న,శృతి అడుగుతారు.ఏమైందే అలా వున్నావు. 


ఏమి లేదు. రాకేష్ తో మాట్లాడి వచ్చా అనింది. 

నాకు ఇవ్వచ్చు గా మాట్లాడేదాన్ని అండి శృతి. 

నీకు ఎందుకే అంది స్వప్న.రాకేష్ తో మాట్లాడి 

చాలా రోజులు అయింది అని అడిగాను. ఈ సారి 

మాట్లాదువులే అంది అమ్ము.అమ్మో లేట్ అవుతోంది 

పదే కాలేజీ కి అని ఇద్దరువెళ్తు అమ్ముని రమ్మంటే 

రాను మీరే వెళ్ళండి అంది. ఇద్దరు వెళ్లిపోయారు. 

అమ్ము ఎక్కడికో వెళ్తుంది తయారై. 



కాంటీన్ లో ఉన్న అధర్వ్ కి కాల్ వస్తుంది. 📞📞

హాలోనేను రా చెప్పరాసడన్ కాల్ ఏంటి. నువ్వు 

బానేవున్నావాఅన్నాడు అధర్వ్.


బాగున్నా నువ్వో అన్నాడు అవతల వ్యక్తి. నేను సూపర్బ్ అన్నాడు. అధర్వ్. ఎప్పుడు లేనిది సడన్ కాల్ ఏంట్రా.మాల్యా కాల్ చేసింది నాకు అన్నాడు రాకేష్.


షాక్ లో వున్నాడుఅధర్వ్ అది చేసిందా. ఎందుకు నా మీద చాడీలు చెప్పడానికే చేసిందా. అందుకేనా వెంటనే చేసావు అన్నాడు. 


రాకేష్ """"" అది ఏడుస్తోంది రా . ఏమైనా అన్నవా 


దాన్ని.నేనేం అనలేదు.మాట్లాడి 8 మంత్స్ అయింది. 

ఇంకేం అంటాను రా. ఇంకేం చెప్పింది అన్నాడు.  

ఏడుపు తోనే సరిపోయింది.ఎవరో పిలిస్తే మళ్ళీ  

కాల్ చేస్తా అనింది.సరే ఈవెనింగ్ వెళ్ళి కలుస్తాను అన్నాడు


సరే కొంచెం కూల్ గా ఉండరా దానితో నేనేమైన 

చేస్తానా దాన్ని.అన్నాడు కోపం గా అధర్వ్.


 అది కాదు రా,ఏమైందో నువ్వే కనుక్కో. సరే నేనే కాల్ చేసి మాల్యా తో మాట్లాడుతా. వుంటా మరి. 

రేసింగ్ కి ప్రాక్టీస్ చేయాలి అన్నాడు. ఇదే విషయం 

అయ్యుంటుందేమో అని రాకేష్ అంటే. నీతో 

చెప్పిందా అన్నాడు అధర్వ్. లేదు రా. బాయ్ రా. 

ఇపుడు ఇదొకటి నాకు. కాల్ చేసి రమ్మనాలి. 

సరే రా కొంచం పని వుంది. అని ఫ్రెండ్స్ కి చెప్పి 

వెళ్ళిపోయాడు. కాలేజీ కి రావా అన్నారు. ఫ్రెండ్స్. 

లేదు రా. రాకేష్ కాల్ వస్తే ఎక్కడికి వెల్తావురా 

అన్నాడు. టైం వచ్చినప్పుడు అన్ని చెప్తాను రా అనేసి 

వెళ్ళిపోయాడు. 

***-**


ఒక పెద్ద బిల్డింగ్ లో అందమైన పెయింటింగ్ చూస్తున్న ఒక అమ్మాయి కాల్ రావడం తో చాలా కోపం గా మాట్లాడుతోందినువ్వేం చెప్పకు నాకు అని.  


అది కాదు నా మాట విను అని అవతలి వ్యక్తి. 

నేను ఇప్పుడు వస్తాను అక్కడే వుండు అన్నాడు. 

సరే వెయిట్ చేస్తా అనేసిఆలోచిస్తూ కూర్చుంది. 



అధర్వ్ త్వరగా తయారై వెళ్ళాడు.మాల్యా కి 

ఇష్టం అయిన వైట్ రోజెస్ తీసుకు వెళ్ళాడు. ఇంకా 

చాకోలెట్స్ కుడా వీటిని చూపించి కూల్ చేయాలి. 

బైక్ మీద వెళ్తు తను మాల్యా గడిపిన రోజులు, 

కలిసిన క్షణాలు గుర్తుకు తెచ్చుకుని , ఆ రోజులే నయం ఇద్దరం హ్యాపీ గా ఉండేవాళ్ళం. ఏదో చిన్న పొరపాటు చేసాననిఇన్ని రోజులు దూరం పెట్టేసావు అని . మొబైల్ లో మాల్యా పిక్ చూస్తు వున్నాడు. ఒక దగ్గర బైక్ అపి సిగరెట్ వెలిగిస్తూ పిక్ తో అన్నాడు. 

ఇప్పటికైనా నేను చేసిన పొరపాటు మన్నిస్తావా అని 

ముద్దు పెట్టుకున్నాడు. 



వీడు ఇంతకీ రాడు అని మాల్యా అధర్వ్ పిక్ చూస్తు.ఎన్ని రోజులు అయిందిరా. నీతో మాట్లాడి. కనిపించి నా మాట్లాడవు. అంది. నేనే నిన్ను ఏదో అనేసా అంటావు ఎప్పుడు చూసిన. నీ తప్పు నీకు తెలీదా. ఇంతలో 


బైక్ ఆగిన సౌండ్ వస్తే వాడే అనుకుని. నార్మల్ గా 


ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి. లోపలికి వస్తాడు.  

*************


కొంత దూరం లో మాల్యా నిల్చుని వుంది. అధర్వ్ అని తెలిసిన వెళ్ళలేదు.అబ్బో ఇంకా కోపం పోయినట్టు లేదు అనుకుని. వెనకనుండి వెళ్ళి మాల్యా అని గట్టిగ అరిచాడు.అయినా పలకదు. రోజెస్ తీసుకుని 


దగ్గరగా వెళ్ళివెనకనుండి హాగ్ చేసుకున్నాడు. 

ఇదేంటి ఎప్పుడుఇలా లేదే అని. మాల్యా ముందుకు 

వెళ్ళి చూస్తే ఏడుస్తూ ఉంటుంది .ఒక్కసారి గానువ్వా 

అని అరుస్తాడు. నువ్వెంటి ఇక్కడ.మాల్యా ఏదీ. అని. 


కొట్టేస్తుంది గట్టిగా. నేనేరా మాల్యా అని. 

మొహాన్ని చేతులోకి తీసుకుని ఎందుకు బంగారం 

ఏడుపు అంటాడు నేను వచ్చేసా కదా అన్నాడు. 

నీకు తెలీదా ఎందుకు ఏడుస్తున్నానో అంది. నువ్వు 

మాల్యా కాదు.మా కాలేజీ లో ఉందో ఏడుపు గొట్టుది. 

అమ్ము అని అన్నాడు. అది నువ్వేనా అని డౌట్. అని 

అద్దం ముందుకు తీసుకు వెళ్తాడు.నేను చెప్పానా 

అమ్ము అని నువ్వెంటి , నా మాల్యా ఏదీ అన్నాడు. 


నేనేరా నీ మాల్యాని. అమ్ముని కుడా. 

   

    ఆముక్తమాల్యద నేనే అంది చిరు కోపం గా. ఏదో చెప్పబోతుండగామాట్లాడనివ్వకుండా రోజెస్ తీసుకుని  i love you ఆముక్త మాల్యద అన్నాడు. 


అలా చూస్తూ ఉండిపోయింది అమ్ము.  


i love you రా అని .  




Rate this content
Log in

Similar telugu story from Romance