బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Drama

5.0  

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Drama

మలుపు

మలుపు

4 mins
345


సింధూ......ఎంత సేపు చూడాలి....నీకోసం...

ఎన్ని సార్లు చెప్పినా వినకుండా మళ్లీ ఇలానే చేస్తావు.....నాకు ఆఫీస్ కి లేటు అవ్తుంది త్వరగా రా అని ఏన్ని సార్లు చెప్పాను....నేను ఆఫిస్ కి లేట్ అయితే నా జీతం కట్ చేస్తారు..... నీ జీతం కూడా కట్ చేయమంటావా......


క్షమించండి...అమ్మ గారు..... నా మొగుడు మళ్లీ తాగి వచ్చి గొడవ చేస్తున్నాడు... నా బాధ ఎం అని చెప్పుకొ వాల అమ్మ.....


సరేలే .....ప్రతి సారి ఇ లనే ఎదో ఒక వంక చెప్పి తప్పిచుకుంటున్నవ్..నేను అమ్మ నీ బాత్రూం కి తీసుకెళ్ళాను.....స్పాంజ్ తో ఒళ్ళు తుడిచి. తర్వాత...ఫ్రిజ్ లో జ్యూస్ ఉంది తాగించు....టాబ్లెట్స్ టైమ్ కి వెయ్యి....నేను వెళ్తున్న.....హా....చెప్పడం మర్చిపోయా బాత్రూం లైట్ స్విచ్ షాక్ కొడుతుంది దాన్ని ముట్టుకోకుండా ఉండు...నేను ఎలక్ట్రిషన్ నీ పంపిస్తా....


టిక్ ....టిక్.....(ఇంకా గట్టిగా స్పూన్ తో టేబుల్ నీ కొడుతున్న చప్పుడు)...టిక్ ....టిక్...టిక్...


హా...అమ్మ... వస్తున్నా.....


టిక్...టిక్....


ఎం అయింది అమ్మ....నన్ను చూసి అల మొహం తింపుకోకు.....నాకు తెలుసు నేను పనికి

వేళ్ళడం నీకు నచ్చదు అని..కాని....నేను పనికి వెళ్ళడం మనేస్తే మన జీవితం గడవడం కష్టం అవుతుంది....ఇక నవ్వు అమ్మ...నాకు ఆఫీస్ లేట్ అవుతుంది.... నా బంగారం...బై అమ్మ...ఇలానే నవ్వుతూ ఉండాలి....


ఆఫీస్ లో ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయింది....

ఎక్స్ క్యుసే మీ సార్....


కమేనే.... డోర్ చప్పుడు అవ్వగానే అందరు నా వంకే చూసారు...

.......మీటింగ్ అయిపోయింది....

ఎండీ .. సార్ నన్ను ఆగ మన్నరు..

చెప్పండి సార్....

స్నేహ....మనం నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ కు నిన్నే టిం లిడేరే గా పెట్టాలని అనుకుంటున్న....

కాని సర్.....నేను అమ్మ నీ చూసుకోవాలి ఎక్కోవ సేపు ఆఫీస్ లో ఉండి వర్క్ చేయలేను సార్...


నాకు తెలుసు....రోజు ఆఫీస్ టైం కి నువ్వు వర్కు చెయ్ .... మిగితది నువ్వు ఇంటీ దగర చేసుకో....


చాలా థాంక్స్ సర్....


పర్లేదు అమ్మ...నాకు నీ అంత కూతురు ఉంది....నువ్వు మీ అమ్మ గురించి పడే కష్టం చూసి నాకు తోచిన సాయం ఈ విధంగా చేద్దాం అనుకున్న....మీ నాన్న గారు చనిపోయాక అమ్మ పక్ష్వాతం తో మంచం పట్టారు....5 సంవత్సరాల నుంచి నువ్వు పడే కష్టం నాకు తెలుసు అమ్మ... ఆల్ ది బెస్ట్...నీకు ఇచ్చిన గడువు లోపు నీ వర్క్ కంప్లీట్ చేస్తావని అనుకుంటున్న..

మీ నమ్మకాన్ని వమ్ము చేయను సార్...

గుడ్..

సార్ రూం నుంచి బయటకు రాగానే....అందరు కంగ్రచులేషన్సూ అని చెప్పారు ..

నేను చెప్పడం మొదలు కూడా పెట్ట లేదు....మీకు ఎలా తెలుసు...అని నేను అడిగే సరికి..


నా కొలీగ్.. ఆండ్... నా ఫ్రెండ్ అయిన మధు....చెప్పింది...నిన్ను సార్ ఆగమని చెప్పగానే నిన్ను టిమ్ లీడర్ గా పెడతారని మాకు అర్ధం అయింది....అటు చూడవే....రామ్ వస్తున్నాడు....


అయితే ఏంటే....


సరేలే ....నేను మళ్ళీ వస్తా....


ఉండవే....అనే అంటుండగనే వెళ్లిపోయింది...


స్నేహ.... నీతో ఒక విషయం చెప్పాలి.....సాయంత్రం నువ్వు ఫ్రీ గా ఉంటే డిన్నర్ కి వెళ్దాం వస్తావా ...


సారి .... రామ్....నాకు సాయంత్రం కుధర్ధు....అమ్మ ను చూసుకోవాలి...ఈ మధ్యే కొత్త అమ్మాయిని పెట్ట తను ఎలా చూసుకుంటుంది ఎమో తెలీదు....ఒకే రేపు లంచ్ కు వెళ్దామా మరి...

కాసేపు ఆలోచించి....సరే అన్నాను....నిన్ను ఎప్పటి నుంచో ఒకటి అడగాలని అనుకుంటున్న..... నీ కా బోర్డ్ పై ఎంటి ఇవి అన్ని...నువ్వు ఇలాంటి వాటిని నమ్ముతావా....హా.... యిది అమ్మవారి గుడిలో ఇచ్చారు... యిది 21 రోజులు మనం పని చేసే దగ్గర పెట్టుకొని తర్వాత చెరువులో వేయాలి....అల చేస్తే మన ఉద్యోగం లో పెద్ద పొజిషన్ లో కి వెళ్తాం....చూసావు గా...

అంటే... దీని వల్లే నువ్వు సక్సెస్ అవుతున్నా అని అనుకుంటున్నావా.....నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా సక్సెస్ అవుతావు అని అనుకుంటున్నావా....

బట్....

ఒకే. ఒకే ....రేపు లంచ్ లో మాట్లాడుకుందాం....


రామ్....వెళ్ళగానే మధు వచ్చింది....

ఎం అయిందే....ప్రపోజ్ చేశాడ....

అడుగుతే నవ్వు తున్నవ్ ఎంటే....అంటే ఇంకా చేయలేదా....4 సంవత్సరాల నుంచి చూస్తున్న....ఇంకెప్పుడు చెప్తాడు....


రేపు లంచ్ కు ఇన్వైట్ చేసాడు....


హూ....సూపర్... అయితే మనం సాయంత్రం పార్లర్ కి వెళ్దాం...

నాకు అవసరమా...

అల అనకే.... రామ్ చాల మంచి వాడు.... అందరిలా కాదు...రేపు తను నీకు ప్రపోజ్ చేయబోతున్నాడు....అంటే నువ్వు ఎలా ఉండాలి.... నీ లైఫ్ లో చాలా మెమొరబుల్ మూముంటె.... ప్లీస్...


లేదే అమ్మ ఒక్కతే ఉంటుంది...వెళ్ళాలి....సరేలే....ఇంటికే నాకు తెలిసిన పార్లేర్ అమ్మాయిని పంపిస్తా....


థాంక్స్ మేడం....నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వే...


ఓన్లీ థాంక్స్ తో విదిలేస్థవ....రేపు నువ్వు వెళ్ళి వచ్చాక పార్టీ ఇ వ్వలి..


ఒకే నే.... తల్లీ.....



నెక్స్ట్ డే....


సారి.... రామ్....అమ్మ కి ఆరోగ్యం బాలేదు.....నేను రావడం లేదు....

చూడు ..మధు.....మీ ఫ్రెండ్ కి నేను నచ్చడం లేదు అనుకుంటా...అందుకే ఇలా పెట్టింది మేసేజ్....

లేదు రామ్...తనకి నువ్వు అంటే చాలా ఇష్టం.... వాళ్ళ అమ్మ తో కూడా చెప్పింది....

మరి ఈ మెసేజ్ కి అర్ధం ఎంటి....

నిజం గానే వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాలేదు కావచ్చు.....

సరే...సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్దాం....ఈరోజు ఎలా అయిన ప్రపోజ్ చేయాలి....

ఒకే....


మధు...నీ స్నేహ వాళ్ళ అపెర్టేమెంట్ దగ్గరికి 7 కి రమ్మన్నా కదా....8 అయిన రదేంటి... కాల్ చేస్తే లిఫ్ట్ కూడా చేయడం లేదు....నేను వెల్దాం అంటే...ఫ్లాట్ నెంబర్ చెప్పక పోతే కనీసం లోపలికి కూడా వాచ్ మెన్ పంపడం లేదు...మళ్లీ ఒక సారి అడిగి చూస్తా...



అన్న...స్నేహ మా ఆఫీస్ లో పని చేస్తుంది....రూం నంబర్ తెలియదు... ప్లీస్ లోపలకి వెళ్లనివ్వు అన్నా...

అరె...కుదర్ధు అని చెప్పి నా మాట వినవు ఎంటి...ఈ అపేర్టుమెంట్ లో ముగ్గురు స్నేహాలు ఉన్నారు...అదంతా కుధర్థు....రేపు తెలుసుకొని రా బాబు....అని మాట్లాడుతుండగా...

బల్లు మని గ్లాస్ పగిలిన చప్పుడు...ఎక్కడ నుంచి అని రామ్ ,వాచ్ మెన్ చూస్తుండగా...ఫోటో ప్రేమ్...టాబ్లెట్స్....ఒక ఫ్లాట్ నుంచి కిటికీ బయటకు సమన్లు పడుతున్నాయ్....



వాచ్ మెన్ చూసి.... ఇది స్నేహ మేడమ్ వల్ల ఫ్లాట్ నుంచి వస్తున్నాయ్.... ఇద్దరూ కలసి స్నేహ వాళ్ళ రూం కి పరిగెత్తు కుంటు వెళ్లారు...

డోర్ లోపల్నినుంచి అరుస్తున్న చప్పుడు...

రామ్ డోర్ పగల గొట్టడనికి చాలా సేపు ట్రై చేసాడు...వాచ్ మెన్ పోలీసులకు ఫోన్ చేశాడు...చివరకు డోర్ ఓపెన్ అయ్యింది...ఎవరో స్నేహ పై పడి తనని బలవంతం చేస్తున్నాడు....వెళ్లి వాడిని చితక బాది వచ్చిన పోలీసులకు అప్పగించాడు.... రామ్..


ఏడుస్తున్న స్నేహ కు దైర్యం చెప్పి...ఎం అయింది అని అడిగాడు రామ్...

నన్ను బలవంతం చేయ డానికి ప్రయత్నించింది ఒక గుడిలో పండితుడు....మి అమ్మ ఆరోగ్యం బాగుపడాలంటే హోమం చేయాలన్నారు....సరే అని ఒప్పుకున్న...ఇంటికి రమ్మన్నా...కాని తను దొంగ స్వామిజీ అని తెలుసుకోలేక పోయా...అని రామ్ నీ పట్టుకొని ఏడ్చింది....


స్నేహ...భగవంతుని పై నమ్మకం ఉండాలి కాని ముడ నమ్మకం కాదు.....నువ్వు మాత్రమే కాదు...చాలా మంది ఇలానే మోసపోతున్నారు.... ప్రతి మతం లో ఇలాంటి వాళ్ళు పెరిగి పోతున్న రు ...మన అమాయకం వాళ్ళ పెట్టుబడి....మన బయం వాళ్ళ ఆస్తులు...ఇక నయినా ఎలాంటివి మనెయ్...అవును కిటికీ లో నుండి ఇవి అన్నీ బయటకు విసిరింది ఎవరు....


వాటిని చూడ గానే గుర్థచ్చింది....అమ్మ.....

వెంటనే రూం లో కి వెళ్ళి చూశాక....అమ్మ కంట్లో నీళ్ళు ప్రవాహం లా వస్తున్నాయ్... తన కళ్ళ ముందే తన కూతురు జీవితం నాశనం ఏ తల్లి మాత్రం చూడగలదు....స్నేహ వెనకాలే వచ్చిన రామ్ నూ చూసి దగ్గరకు రమ్మని సైగ చేసింది....రామ్ రాగానే తన చేతి నీ స్నేహ చేతుల్లో పెట్టింది....స్నేహ చేతిని ఎప్పుడు వదలకు అని అన్నట్లుగా చూసింది.....


ప్రస్తుతం 4 సంవత్సర ల తర్వాత.... ఆ బాబా కి ఉరి శిక్ష పడింది....రామ్ స్నేహ ఇద్దరూ పిల్లలతో హ్యాపీగా ఉన్నారు...స్నేహ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళను చూస్తూ హ్యాపీ గా కాలం గడుపుతున్నారు......



జీవితం లో కష్టాలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి....వాటికి బయపడి ఇలాంటి బాబాల మాటలు విని వల్ల జీవితం నాశనం చేసుకోకూడదు....అని స్నేహ తెలుసుకుంది.....


అక్షర దోషాలు ఉన్నపటికీ.....ఓపికతో చదివిన నా ప్రియమైన పాఠకులకు ధన్యవాదాలు....




Rate this content
Log in

Similar telugu story from Drama