STORYMIRROR

Dinakar Reddy

Abstract Children Stories Children

4  

Dinakar Reddy

Abstract Children Stories Children

లిటిల్ సోల్జర్స్ సినిమాలో..

లిటిల్ సోల్జర్స్ సినిమాలో..

1 min
512

ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది బన్నీ. ఐస్ క్రీమ్ తిందాం అంటాడు సన్నీ.

ఇద్దరూ ఐస్ క్రీం షాపుకి వెళతారు. సన్నీ వెనీలా ఐస్ క్రీం తీసుకుంటాడు.

బన్నీ షాపతని ఓపికను పరీక్షించి అన్ని ఐస్ క్రీముల కలర్స్ చెప్పి అన్నీ కలిపి తీసుకుంటుంది. సన్నీ ఇదంతా చూసుకోడు.


మొత్తం తినేసాక సన్నీ డబ్బులు ఇద్దాం అంటాడు. బన్నీ వద్దు అంటుంది. ఐస్ క్రీం అమ్మే అతను మొత్తం అరవై రూపాయలు ఇమ్మంటాడు.


సన్నీ రెండు ఐస్ క్రీములు పది రూపాయలే కదా అంటాడు.

అవును. కానీ ఈ పాప అన్ని కలర్స్ ఐస్ క్రీమ్స్ కొంత కొంత కలిపి తీసుకుంది అంటాడు.


సన్నీ బన్నీ వైపు చూస్తాడు. బన్నీ నోరు తెరిచి చూపిస్తూ నవ్వుతుంది.


డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరా అంటూ షాపతను వాళ్ళని పట్టుకోవడానికి ముందుకు వస్తాడు.


సన్నీ రన్ అంటూ బన్నీ బయటకి పరుగెడుతుంది. సన్నీని అప్పటికే షాపతను పట్టుకుంటాడు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract