జీవన శైలి
జీవన శైలి


వీలైనన్ని ఉత్తమ రచనలు చేయడానికి ప్రయత్నించాలి.సమయాన్ని వృథా చేయకుండా వ్యక్తిగత అభివృద్ధికి
వ్యక్తిత్వ వికాసానికి వినియోగించుకోవాలి.నన్ను నేను మరింత ప్రేమించుకోగాలగాలి.నా వలన సమాజానికి వీలైనంత మంచి జరిగేలా చూసుకోవాలి.
నకారాత్మకతను దూరం చేసుకునేలా అలవాట్లని జీవిన శైలిని అలవారుచుకోవాలి.
కుటుంబంతో మరింత సమయం గడపాలి.వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే భయాల్ని జయించి నా జీవితాన్ని మరింత ఆనందమయంగా చేసుకోవాలి.
భగవంతుని ఆరాధనలో మరింత సమయం తాదాత్మ్యతతో గడపాలి.విజయవంతమైన రచయితగా పాఠక లోకం దగ్గర గుర్తింపు తెచ్చుకోగాలగాలి.చెడు అలవాట్లను దూరం చేసుకొని ఈర్ష్యా అసూయలకు దూరంగా ఉండాలి.