STORYMIRROR

Dinakar Reddy

Inspirational

4  

Dinakar Reddy

Inspirational

జెండాల పండుగ

జెండాల పండుగ

1 min
441

ఆగస్టు 15.

అవ్వా ఎందుకే నీకు ఇంత మంకు పట్టు.నడవలేనప్పుడు ఈ వాకర్ పట్టుకొని ఇంత అవస్థ పడి రావడం ఎందుకు చెప్పు అనడిగాను.


ఏమో శీనూ! మా ఆయన సెప్పేటోడు స్వతంత్రం వచ్చిన రోజున తప్పకుండా జెండాకు మ్రొక్కాలని.ఆయన దేశం దేశం అనుకుంటూ ఆ యుద్ధంలో ఎల్లిపాయె.

ఆ మనిషికిస్టమైన పని కోసం నేను ఏమన్నా సేస్తా శీనూ.


అందుకే కాళ్ళు సహకరించకున్నా ఇట్టా వాకర్ పట్టుకోని వచ్చినా.పద పద.జెండా ఎగారేస్తా ఉన్నారు అని తొందరపెట్టింది.

భారతీయుడిని అయినందుకు గర్వంగా అనిపించింది.


Rate this content
Log in

Similar telugu story from Inspirational