బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Drama

5.0  

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Drama

ఇల్లాలి ఆవేదన

ఇల్లాలి ఆవేదన

4 mins
497


ప్రియమైన శ్రీవారి కి.....


ఏమిటండీ శ్రీవారు......ఒక చోటే వుంటు....కొత్తగా యీ లేఖ ఎంటి అని ఆలోచిస్తున్నారా.....?నేను రోజూ మీ ముందు ఎన్ని సార్లు మాట్లాడిన.....మీరు నేను చెప్పే కొన్ని విషయాల గురించి అసలు గుర్తు వుంచుకులేకపోతున్నరు(పట్టించుకోవడం లేదు)....అందుకే....ఎం చేయాలో అర్థం కాక....చివరికి యి దారి ఎంచుకున్న....మనకు ప్రేమ లేఖ లు రాసుకోవడం కొత్తేమీ కాదు...కానీ యిలాంటి లేఖ లు కొత్తగా.....నాకు తెలుసు మీకు ఎక్కువ సేపు చదవడం విసుగు అని ....తరువాత కోపాన్ని పుట్టిస్తుంది అని....అందుకే త్వరగా ముగిస్తాను.....


ముందుగానే చెప్తున్న....దయచేసి....నన్ను క్షమించండి.....ఎందుకు అంటే...మీరు చాలా మారి పోయారు ....అవును....చాలా....ముఖ్యం గా మన పల్లెటూరి నుండి....సిటీ కి వచ్చేసా క.....పల్లెటూరి లో వుంటే వచ్చే డబ్బు తో...ఇద్దరి పిల్లల లను సరిగ్గా చూసుకోవడానికి కష్టం అవుతుంది.... వారి అవసరాలు తీర్చలేను అని....వారికి మంచి చదువు కావాలంటే మనం వెల్ల వలసిందే అని....అక్కడ నా స్నేహితులు వుంటారు....ఎం అయిన యిబ్బంది వుంటే సహాయం చేస్తారు....యింకెంటి..అని తీసుకువచ్చారు.....నిజమే.....కానీ నాకు ఇక్కడి జీవితం నచ్చడం లేదు.....


నికు ఎం తక్కోవ అయింది....నీతో ప్రేమ గా నే వుంటున్న కధ అని మీరు అనుకోవచ్చు....


మీరు నా తో ప్రేమ గా నే వుంటున్నారు...కాదు అని అనను....కానీ నాకు అది సరిపోదు అండి...కేవలం పడక గది లో ప్రేమ గా వుండడం పరిపూర్ణమైన ప్రేమ కాదు అని నా భావన....క్షమించాలి.....ఈ మాట అని బాధిస్తే....ఏ బార్య కి అయిన....పెద్ద గొప్ప బహుమతులు అవసరం లేదు అండి....కేవలం నవ్వుతూ నాలుగు మాటలు మాట్లాడితే చాలు....పుట్టింట్లో 20 యేళ్లు పెరిగి....అత్తారింటికి వచ్చాక కనీసం 2 యేళ్లు అయిన పట్టదా చెప్పండి.....అత్తారింటి నీ పుట్టింటి గా భావించడానికి.....ఎప్పటికయినా అత్తరిల్లే తన యిల్లు పుట్టిలు కాదు నాకు తెలుసుకానీ కాస్త సమయం పడుతుంది....పుట్టింట్లో 10 గంటలకు లేచిన అమ్మాయి....అత్తారింట్లో 5 గంటలకే లేచి గబ గబ పని అంతా చేస్తుంది ...తిన్న గిన్న కూడా తీయని పిల్ల.....పనులు అన్నీ చేస్తుంది....గంటలు గంటలు ఫోన్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడే అమ్మాయి....పెళ్లి అయ్యాక అసలు సమయమే యివ్వలేదు స్నేహితులకి.....ఎవరో ఏదో అంటారు అని కాదు.....కాలం సమయాన్ని సందర్భాన్ని చూసి అన్ని నేర్చుకునే ల .... మార్చు కొనెల చేస్తుంది...


యిది అంత ఎందుకు చెప్తున్న అని అనుకుంటున్నారా....పెళ్లి చేసుకుంటే అన్ని మర్చుకోవలి అని చెప్పడం లేదు....మీరు స్నేహితులతో గడిపే సమయం కాస్త తగ్గిస్తే బాగుంటుంది ....మనకు....మీ ఆరోగ్యానికి కూడా.....మన ఇద్దరి మధ్య పెద్ద శతృవు మీ మొదటి బార్య....అదే మీ సెల్ ఫోన్....మన ఊరిలో వున్నపుడు కూడా...వాడే వారు కానీ సిటీ కి వచ్చాక మరి ఎక్కువ అయిపోయింది అండి.....

ఎంత ల అంటే.....


మీరు లేచాక....మొదట ఫోన్ లో టైమ్ చూసి ...తరువాత....ముందు ఒక సారి వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరయినా గుడ్ మార్నింగ్ లు పెడితే వారికి రిప్లై యిస్తారు....పక్కన ఉన్న నాకు మాత్రం చెప్పరు.....వారి మూడ్ ఎలా వుంది అని స్టేటస్ లు చూస్తారు.... నేను ఏం ఆలోచిస్తున్న అని పట్టించు కోరు.....రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళిపోతారు....మళ్లీ సాయంత్రం రాగానే ఫ్రెష్ అయ్యి టీ తాగి....కాసేపు బయటకి వెళ్ళి వస్తా అని వెళ్ళిన మీరు స్నేహితులతో కబుర్లు చెప్పి....వచ్చేసరికి.....8 అవుతుంది...కాస్త.....తిని...మళ్లీ ఒక సారి... టీక్ టాక్ చూస్తారు.....వర్షాకాలం లో మరో బాధ......9 అవుతుంది....బిగ్ బాస్ షో చూస్తారు....కాసేపు ప్రో కబడ్డీ చూస్తారు....గదిలో కి వచ్చే సరికి 10.30..... వచ్చాక అయిన పడుకుంటరా....అహ.....

కాసేపు ఫేస్ బుక్......కాసేపే అంటూ....చూస్తూ....11.30.....ఒక్కోసారి....12.00....అప్పుడు వచ్చి.... నా చిన్న బంగరలు లేండి రా ఆడుకుందాం.... నా బుజ్జి ...నా బంగారం....అని పడుకున్న పిల్లల్ని ముద్దు చేస్తే ఎం లాభం.....లేచిన అప్పుడుఆడుకొరు కానీ....అలా లేట్ గా పడుకున్న వారు...పొద్దునే లేవమంటే....నాకు నిద్ర వస్తుంది అని అరుపు....ఎందుకు రాదు....రాత్రి అంతా ఫోన్ పట్టుక కూర్చుంటే....వంట ఇంకా కాలేదా అని మండి పాటు..... త్వరగా ముందే పడుకుంటే.....మీరు కాస్త లేచి పిల్లల్ని చూసుకుంటే నేను పనులన్నీ త్వరగా పూర్తి చేసుకొని....మిమ్మల్ని హాయిగా సాగనంపుతు....కానీ మీరు లేవరాయే....ఊరిలో వున్నపుడు....అత్తయ గారు పిల్లలని ఆడిస్తే...పని చేసుకునే దాన్ని.... ఇక్కడి ఒంటరిగా అన్ని చేసుకోవాలి....స్నానం చేద్దాం అంటే కూడా భయం....పిల్లలు ఎలా అని బయం...ఇంటి పక్క వారికి కాసేపు ఇద్ధము అంటే....అసలు పక్కన వారు వున్నారో లేదో కూడా తెలియదు...అదే మన ఊరిలో అయితే....అక్క వదిన అంటూ....ఎన్ని బందాలో....ఆదివారం వచ్చి నట్లే కానీ అది లేనట్లే....వచ్చే ఒక్క గనొక్కా ఆదివారం అని 10 అయిన లేవరు....చికెన్ తేస్త అని వెళ్లి 12 అయిన రారు....మళ్లీ రేపటి నుండి వెళ్ళాలి కథ అని తిన్నాక మధ్యాహ్నం మళ్లీ ఒక చిన్న కునుకు.....సాయంత్రం టీవీ లో సినిమా వస్తె చూస్తూ అందులో మునిగి పోతారు ఎంత లా అంటే....అసలు మీరు ఎం తింటున్నారో కూడా సరిగ్గా చూడరు. ..నేను ఏమో మీ కోసం రక రకాల వంటలు చేస్తే.....కాస్త మెచ్చుకుంటే...మీ సొమ్ము ఎం అయిన పోతుందా.....పెళ్లికి ముందు గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడే వారు....ఒక పావు గంట మాట్లాడితే....ఎం అవుతుంది యిప్పుడు...


నాకు ఎందుకో ఈ మధ్య కాలంలో అనిపించింది....ప్రేమకి అందానికి మద్య సంబంధం లేదు నిజమే కానీ....ఒక ఆహారాన్ని ఎంత రుచిగా వండిన....దాన్ని వడ్డించే విధానం...చూసేందుకు వున్న రూపం(ప్లేటింగ్).....వడ్డించే వ్యక్తి మొహం లో చిరునవ్వు నిర్ణయిస్తాయి అని నా ఉద్దేశం

....అంతే గా పంచభక్ష పరమాన్నాలు అయిన కోపం గా వడ్డిస్తే ఎవరికి తినాలి అని అనిపించదు.... ఇంటి పనులు...పిల్లల బాగోగులు తో అందం అలాగే రూపం కూడా పాడు అయితే...ప్రేమ కాస్త తగ్గిపోతుందా అని బయం వేసింది.... మరి ఆల అంటే....వృద్ధాప్యం లో కలిసి సంతోషం గా వుండే వారు ఎందరో ఉన్నారు..... అసలు ఎంత ఆలోచించిన ఎందుకు నాపై ప్రేమ తగ్గిపోతుంది అర్థం కాలేదు....ఆర్థిక పరిస్థితుల

....కుటుంబ బాధ్యతలు ఆ....లేక పోతే వేరే ఏదయినా వుందా ....వుంటే దయచేసి చెప్పండి....నేను నాలో వున్న లోపాలు మార్చుకోడానికి తప్పకుండా ప్రయత్నిస్తా....


మనం స్థిర పడాలి అని ఇక్కడికి అప్పు చేసి మరీ వచ్చాము....ఇక్కడి కర్చులకువచ్చే జీతం అయిదు అంకెలు లో వున్న సరిపోదు సరి కదా...ఇంకా అప్పులు చేయవలసి వస్తుంది....అదే.....మన ఊరిలో నాలుగు అంకెల జీతం... తో ....హాయిగా వుండవచ్చు అని నా అభిప్రాయం..... ఇక్కడ అద్దెకి 🏩....కూరగాయలకు ....పాల బిల్లు కి పెట్టే కర్చులో...👫ఇంకో ఇద్దరు బ్రతకవచ్చు....

హాయిగా మన ఊరిలో....🏡సొంత ఇంట్లో వుంటే నెలకు నాలుగు వేలు మిగులు తాయి.... ఇంటి ముందు కు వచ్చే కూరగాయల అక్క...100 రూపాలకు 10 🍎🌽🍆🍋🍑సమన్లు యిస్తే....యిక్కడ రెండు🌽🍆🍠 కంటే ఎక్కువ రావు 10 రూపాలకు పోసే పాలు రెండు పూటలా నే గాక........ఎవరయినా వస్తె వారికి కూడా....కాఫీ☕ నో టీ యి🍵 నో పెట్టించే అంత వుంటాయి.... ఇక్కడ 10 రూపాలకు వచ్చే కప్పడు పాలు....ఒక్క సారి కే..... మాయం....

ఇలా అయితే ఎలా నెట్టుక😰 రగలం....జీవితాన్ని....అందుకే....నేను చెప్పిన విషయం కాస్త 😯ఆలోచించవలసిన అవసరం వున్నది అని అభిప్రాయము.....మన్నించ వల్సింది గా నా ప్రార్థన....ఏదయినా చెప్పి మీ మనసు💖 నొప్పిస్తే....మన్నించండి.....


మీ....శ్రీమతి....

🙏🙏🙏🙏🙏


........ ...... ......... ...... ....... ...... ..... ..... ...
Rate this content
Log in

Similar telugu story from Drama