shiva vinesh

Inspirational

5  

shiva vinesh

Inspirational

గురువు,విద్యార్థుఢు, ఒక యంత్రం

గురువు,విద్యార్థుఢు, ఒక యంత్రం

2 mins
35.4K


ఎడారిలో ఒక చిన్న గ్రామం లోని శివ అనే వ్యక్తి నివసిస్తున్నాడు వారితో పాటు వాళ్ళ భార్య మరియు 10 ఏళ్ళ కొడుకు ఉన్నారు.శివ ఎడారి ఇసుక ప్రతిరోజు సిటీలోకి తీసుకెళ్లి అమ్మేవాడు, వచ్చిన డబ్బుతోనే వంట సరుకులు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళే వాడు .


వాళ్ళ భార్య ఇంటి దగ్గరే ఉంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఉండేది మరియు వాళ్ళ కొడుకు సిటీలో ఉన్న కాలేజీ హాస్టల్లో చదువుకుంటున్నాడు.శివాల కుటుంబ ఆనందంగా జీవితం సాగిస్తున్నప్పుడు వాళ్ళ భార్య ఎడారిలో నీరు దొరకక మరణించింది.ఆ విషయం తెలుసుకున్న శివ మరియు వాళ్ళ కొడుకు కంగారు తోనే తొందరగా వాళ్ల ఊరికి వచ్చి చూస్తే వాళ్ళ భార్య మరణించింది.ఆ శవాన్ని కాల్ కాల్ చేసి శివ మరియు వాళ్ళ కొడుకు సిటీ లోకి వచ్చి జీవనం సాగిస్తున్నారు.


మా అమ్మ చనిపోవడానికి కారణం ఎడారిలో నీరు దొరకక పోవడమే కదా! ఏ మానవుడు మా అమ్మలా ఎడారిలో నీరు దొరకక మరణించ కూడదు అందుకే నేను ఒక యంత్రాన్ని కనిపెట్టి ఆ సమస్య ఒక పరిష్కారం ఇస్తా,ఇదే నా జీవిత ఆశ్రమాన్ని శివ వాళ్ళ కొడుకు మనసులో అనుకున్నాడు.నీరు ఎలా ఏర్పడుతుంది నీరు ఎలా సృష్టించవచ్చు కాలేజ్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రవేశాన్ని అడిగేవాడు.హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ రసాయన బంధం వల్ల నీరు అనేది ఏర్పడుతుంది అని కాలేజీలో ఉన్న ప్రొఫెసర్ల అందరూ అన్నారు.సార్ ఎవరైనా నీటి తయారు చేస్తే పరికరాన్ని తయారు చేశారా అని అడిగాడు.


ఇప్పటివరకు ఏ వ్యక్తి నీటిని తయారు చేసే పరికరాన్ని తయారు చేయలేదని అక్కడున్న ప్రొఫెసర్లు అన్నారు.ఇవన్నీ నీకెందుకు అని అక్కడున్న ఒక ప్రొఫెసర్ అన్నారు.మా అమ్మ నీరు లేక మరణించిన అందుకే నేను నీరు తయారు చేసే యంత్రాన్ని కనుక్కుందామని ప్రయత్నిస్తున్నాను సార్ అని అన్నాడు.గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వల్లనే అవ్వలేదు నీవల్ల ఎలా అవుతుంది అనుకున్నావ్ రా మూర్ఖ బాలక అని అక్కడ ఉన్న ప్రొఫెసర్ లో కొంతమంది అన్నారు.నీటిని తయారుచేసే యంత్రాన్ని కనిపెట్టి తను సార్,నా మీద నాకు నమ్మకం ఉంది సార్.కానీ మీ సహాయం లేకుండా నేను తయారు చేయలేను మీ సహాయం కావాలి సార్ అని అన్నాడు.


నీలో ఉన్న ఆత్మ ధైర్యాన్ని పరీక్షించడానికి ఇలా అన్నాము అని ప్రొఫెసర్లు అందరూ అన్నారు.ఎలాంటి సహాయం కావాలన్నా మమ్మల్ని వచ్చే అడగవచ్చు అని ప్రొఫెసర్ అన్నారు.గాలిలో ఉన్న నీటిని సేకరించి యంత్రాన్ని తయారు చెయ్యవచ్చు అని రావి అనె ప్రొఫెసర్ అన్నారు.ఆ విద్యార్థి ఎన్నో పుస్తకాలు చదివి నానోటెక్నాలజీ గురించి తెలుసుకుంటాడు,నానో టెక్నాలజీ ఉపయోగించుకోండి గాలిలో ఉన్న నీటిని కూడబెట్టి యంత్రాన్ని తయారు చేసి తయారు చేశాడు.దానితో ఆ విద్యార్థి పేరు దేశమంతటా వ్యాపించింది.


ఎక్కడి నుండో డబ్బు ఉన్న వ్యక్తులు వచ్చే యంత్రాన్ని కొనుక్కొని తీసుకువెళ్తున్నారు.దానితో ఆ విద్యార్థికి నెల తీరకముందే కోటీశ్వరుడు అయిపోయాడు.ఆ డబ్బుతో మరో కొన్ని యంత్రాలు తయారు చేసే ఎడారి ప్రాంతాల్లో ఉంచాడు.కొన్ని రోజులకే ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి అతని దగ్గరికి వచ్చాడు.ఈ యంత్రాన్ని తయారు చేయడానికి కారణం ఎవరు అని అడిగారు ప్రెస్.ఈ యంత్రాన్ని తయారు చేయడానికి మా అమ్మ మరియు నా గురువులే సాయం చేశారు అని అన్నాడు.ఎడారిలో యంత్రాలను ఎందుకు వచ్చారు సార్ అని ప్రెస్ అడిగారు.మ అమ్మ నీరు లేక మరణించింది ఎడారిలో అందుకే ఎవరు ఎడారి లో నీరు లేక మరణించ కూడదు అని నేను ఈ యంత్రాన్ని ఎడారిలోని ఉంచాను అని అన్నాడు.


Rate this content
Log in

Similar telugu story from Inspirational